వార్తలకు తిరిగి వెళ్లండి

OpenAI కొత్త AI మోడల్ GPT-6.1 Solను విడుదల చేసింది. GPT-6 Astra, GPT-6 Luna మధ్యస్థ మోడల్‌గా తీసుకొచ్చిన ఇది కోడింగ్, డాక్యుమెంట్ విశ్లేషణ, ప్రొఫెషనల్ పనుల్లో మెరుగైన పనితీరును అందిస్తుందని సంస్థ తెలిపింది. DeepSWE 1.1 టెస్టులో Astraతో సమానంగా పనిచేసిందని పేర్కొంది.
GPT-6.1 Solను Plus, Pro, Business, Enterprise, Edu వినియోగదారులు ఉపయోగించవచ్చు.API ధర అవుట్‌పుట్‌కు 10 డాలర్లుగా ఉంది
Comments
Loading comments...

