Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేబీ ఫుడ్‌ ప్యాకెట్లపై తల్లీబిడ్డల ఫొటోలు వద్దు

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 11:56 AM జాతీయంవాణిజ్యం
బేబీ ఫుడ్‌ ప్యాకెట్లపై తల్లీబిడ్డల ఫొటోలు వద్దు - Udayam
బేబీ ఫుడ్‌ ప్యాకెట్లపై తల్లీబిడ్డల ఫొటోలు ముద్రించొద్దని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ ఆదేశించింది. ‘తల్లి పాలు శ్రేష్ఠం’ అనే సందేశాన్ని ప్యాకెట్లపై తప్పనిసరిగా ముద్రించాలని తెలిపింది. ఫార్ములా పాలు, రెండేళ్లలోపు పిల్లల ఆహార ఉత్పత్తులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఆరు నెలలు దాటిన శిశువులకు వైద్యుల సూచనతోనే ఇవ్వాలని సూచించింది.

Comments

G
Loading comments...