Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 19, 2026 8:43 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి - Udayam
మేడ్చల్ రాఘవేంద్రనగర్‌లోని KLR వెంచర్‌లో ముస్లిం కుటుంబంపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లోకి చొరబడిన దుండగులు అక్బర్ ఖాన్, ఆయన ముగ్గురు కుమారులపై కత్తులతో దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...