వార్తలకు తిరిగి వెళ్లండి

BLOలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల పరిశీలన చేపట్టాలని కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం ప్రకటనలో సూచించారు. SIR ఓటర్ల సవరణలో తొలగించిన ఓటర్లపై ఆరోపణలకు తావులేకుండా మరోసారి పరిశీలన చేయాలని ఆదేశించారు.
మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లను సక్రమంగా గుర్తించాలని సూచించారు. తుది ఓటర్ల జాబితాను ఈ నెల 16న విడుదల చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

