వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీకి అంతర్జాతీయ క్రీడా పండగ
స్వప్న రెడ్డి Jun 26, 2026 5:51 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago

ఢిల్లీ ప్రభుత్వం స్కూల్ గేమ్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ స్కూల్ గేమ్ ఫెడరేషన్‌లతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది రాజధానిలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్యాడ్మింటన్, రెజ్లింగ్ టోర్నమెంట్లు జరగనున్నాయి.
ఈ క్రీడల్లో 50 దేశాల నుండి 1,000 మందికి పైగా ఆటగాళ్లు పాల్గొంటారు. ఇది నగర మౌలిక సదుపాయాలను పెంచడమే కాకుండా, మన క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని రెట్టింపు చేస్తుంది.
Comments
Loading comments...