Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 15 వెనుక ఆసక్తికర కథ

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 10, 2026 9:01 PM జాతీయంGeneral
ఆగస్టు 15 వెనుక ఆసక్తికర కథ - Udayam
భారత స్వాతంత్ర్యానికి ఆగస్టు 14, 15 తేదీలను పరిశీలించగా, జ్యోతిష్కుడు పండిట్‌ సూర్యనారాయణ వ్యాస్‌ ఆగస్టు 15 అనుకూలమని సూచించినట్లు ఆయన కుమారుడు రాజశేఖర్‌ వ్యాస్‌ వెల్లడించారు. డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ సూచనతో తేదీలను పరిశీలించిన వ్యాస్‌, ఆగస్టు 14 కంటే 15వ తేదీ అనుకూలమని పేర్కొన్నట్లు తెలిపారు. అర్ధరాత్రి అధికార బదిలీకి శుభసమయంగా సూచించారని చెప్పారు.

Comments

G
Loading comments...