వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ ఇంటెలిజెన్స్ శాఖలో SIగా విధులు నిర్వహిస్తున్న అంజన్‌కుమార్ (55) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు కిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
అంజన్‌కుమార్‌కు భార్య లావణ్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అభిషేక్ చదువుల కోసం అమెరికా వెళ్లి తిరిగి వచ్చాడని కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

