Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇన్సూరెన్స్ లేకుంటే టోల్ వద్ద జరిమానా

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 11:35 AM జాతీయంGeneral
ఇన్సూరెన్స్ లేకుంటే టోల్ వద్ద జరిమానా - Udayam
వాహన ఇన్సూరెన్స్ లేని వారికి ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరిక సందేశాలు పంపనుంది. ఢిల్లీలోని ముండ్కా టోల్‌ప్లాజా వద్ద పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. వాహన్ డేటాబేస్‌తో వాహన వివరాలను తనిఖీ చేయనుంది. పాలసీ లేకపోయినా, గడువు ముగిసినా రిజిస్టర్డ్ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని సూచించనుంది. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...