Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 10, 2026 7:20 PM వరంగల్General
నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ - Udayam
వరంగల్‌ జిల్లా నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటుకు నిర్మించిన గద్దెను అధికారులు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అధికారుల చర్యను నిరసించారు. ప్రైవేటు స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి కొబ్బరికాయ కొట్టి పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళులర్పించారు. అధికారుల చర్యకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.

Comments

G
Loading comments...