Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

1940లోనే కుట్లు లేని ప్యాంటు నేసిన నేతన్న ప్రతిభ

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 07, 2026 2:38 PM కడపGeneral
1940లోనే కుట్లు లేని ప్యాంటు నేసిన నేతన్న ప్రతిభ - Udayam
ప్రొద్దుటూరుకు చెందిన చేనేత కార్మికుడు పోలంకి పెద్ద రామయ్య 84 ఏళ్ల క్రితమే మగ్గంతో కుట్లు లేకుండా ప్యాంటును నేసి తన ప్రతిభను చాటారు. 1940 మార్చి 25న కడప మ్యూజియంలో దీనిని ప్రదర్శించగా, అప్పటి తమిళనాడు మంత్రి వీవీ గిరి ప్రశంసా పత్రం అందజేశారు. రామయ్యకు చేనేత ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చినా తిరస్కరించినట్లు కుమారుడు వరదరాజులు తెలిపారు.

Comments

G
Loading comments...