Udayam Digital
Menu

గుంత తవ్వితే 10 లక్షలు

Manjunath Nov 19, 2026 4:44 PM హైదరాబాద్General
‘ఇంటికో ఇంకుడు గుంత’ పోటీ పోస్టర్‌ను HYDRAA కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆవిష్కరించారు. ఆలివ్ మిఠాయి ఆధ్వర్యంలో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఇంకుడు గుంత తవ్విన వీడియోను @oliveforsocietyతో ఇన్‌స్టాగ్రామ్‌లో కొలాబ్ చేసి పోస్ట్ చేయాలి. మొదటి మూడు బహుమతులుగా వరుసగా రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షలు అందించనున్నారు.

Comments

G
Loading comments...