Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకొల్లులో రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:34 AM బాపట్లGeneral
ఇంకొల్లులో రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు - Udayam
తుఫాను ప్రభావంతో ఇంకొల్లు మండలం దుద్దుకూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల ధాటికి ఆర్‌ అండ్‌ బీ రహదారిపై చెట్టు విరిగి అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్‌ అధికారులు సరఫరాను నిలిపివేశారు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...