Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకొల్లు 13 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 10:17 AM బాపట్లGeneral
ఇంకొల్లు 13 పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల - Udayam
ఇంకొల్లు మండలంలోని 13 పంచాయతీల ఎన్నికలకు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. భీమవరం, కొనికికి ఎస్సీ పురుషులు; దుద్దుకూరు, గంగవరం, సుబ్బారెడ్డిపాలెంకు జనరల్ మహిళలు కేటాయించారు. ఇడుపులపాడు, పూసపాడు, సూదివారిపాలెం, వంకాయలపాడుకు జనరల్ పురుషులు, ఇంకొల్లుకు బీసీ పురుషులు, నాగండ్ల, నక్కలపాలెంకు ఎస్సీ మహిళలు, పావులూరుకు బీసీ మహిళలు కేటాయించారు.

Comments

G
Loading comments...