Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజనీర్ల సేవలు అమూల్యమైనవి: వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 9:58 AM గుంటూరుGeneral
ఇంజనీర్ల సేవలు అమూల్యమైనవి: వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు - Udayam
ఇంజనీర్స్ డే సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోని ఇంజనీర్లందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా పేర్కొన్న ఆయన, ఇంజనీరింగ్ అంటే కేవలం నిర్మాణాలు మాత్రమే కాదని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ దేశ భవిష్యత్తును నిర్మించడమని కొనియాడారు.

Comments

G
Loading comments...