వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ఫోసిస్ ప్రవేశపెట్టిన ఉద్యోగుల టైమ్ ట్రాకింగ్ విధానంపై ఫ్రాన్స్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రూ.1.9 కోట్ల జరిమానా విధించారు. తమ దేశ కార్మిక చట్టాలకు ఈ విధానం విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఫ్రాన్స్‌లో ఉద్యోగుల పని సమయం వారానికి 35 నుంచి 48 గంటల వరకు మాత్రమే ఉండాలని నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారానికి 72 గంటలు పనిచేయాలన్న నారాయణ మూర్తి వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నెటిజన్లు స్పందిస్తున్నారు.
Comments
Loading comments...
