వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు.
సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వృద్ధులు, దివ్యాంగులు తగిన సమయాల్లో రావాలని సూచిస్తూ, మహా మండపం ర్యాంప్ మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలని కోరారు.
Comments
Loading comments...

