Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ కాలనీలో వరదనీరు

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 12:58 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీలో వరదనీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ ఏర్పడి 18 ఏళ్లు గడిచినా వీధుల్లో కాలువలు, రహదారులు లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేకుండా పోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదనీరు బయటకు వెళ్లేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...