వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేర్ మున్సిపాలిటీ రెండో వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ సువిత్ర ఎల్లారెడ్డి భూమి పూజ చేశారు. లబ్ధిదారు దాసరి పార్వతికి ఇంటి ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జమ్ములమ్మ, మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్ విజయవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

