Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 17, 2026 5:38 PM నాగర్ కర్నూల్General
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ - Udayam
కల్వకుర్తి పట్టణంలోని 20వ వార్డుకు చెందిన రియాన లబ్ధిదారురాలికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమాల భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కల్వకుర్తి పట్టణాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షేక్ ఎజాస్, పట్టణ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు‌.

Comments

G
Loading comments...