వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు మున్సిపాలిటీ సుందరయ్యనగర్‌లో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సొంతింటి కల నెరవేరడం ప్రతి కుటుంబానికి సంతోషకరమైన విషయమని అన్నారు.
ప్రజల సంక్షేమంతో పాటు పేద కుటుంబాలకు ఇళ్ల సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

