వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో గుడిసెల్లో ఉంటున్న సుమారు 59 వేల నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యమిచ్చి గృహాలు కట్టించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ పథకం కింద 8 లక్షల ఇళ్లకు సుమారు రూ.40 వేల కోట్ల భారం పడుతోందన్నారు.
సిమెంట్‌ను రాయితీ ధరకే అందిస్తున్నామని, త్వరలో స్టీల్‌పై కూడా రాయితీకి ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

