వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు శుక్రవారం పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి ఆధ్వర్యంలో జరిగింది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు అవుతాయని వారు తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

