వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలం పాత మొల్గరలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.
కొత్త మొల్గరలో పెన్షన్లు, SIR వెరిఫికేషన్‌ను పరిశీలించి, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

