Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాఖాపూర్ తాండలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

Follow Udayam on Google
Harika Aug 26, 2026 3:12 PM వనపర్తిGeneral
శాఖాపూర్ తాండలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం - Udayam
శాఖాపూర్ తాండకు చెందిన నేనావత్ రాధా–రవి నూతన ఇందిరమ్మ ఇంటిని వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, సర్పంచ్ నేనావత్ నాగేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కుటుంబ సభ్యులను అభినందించారు. వారు పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...