Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-వియత్నాం బంధానికి విశ్వాసమే కీలకం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 14, 2026 4:32 PM జాతీయంGeneral
భారత్‌-వియత్నాం బంధానికి విశ్వాసమే కీలకం - Udayam
భారత్‌, వియత్నాం సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకున్నారు అని వియత్నాంలో భారత రాయబారి షెరింగ్‌ డబ్ల్యూ. షెర్పా అన్నారు. పరస్పర గౌరవం, విశ్వాసం బంధానికి కీలకమని పేర్కొన్నారు. భారత్‌ ‘యాక్ట్‌ ఈస్ట్‌’ విధానం, ‘విజన్‌ మహాసాగర్‌’లో వియత్నాం కీలక భాగస్వామి అని తెలిపారు. ఇరు దేశాల సంబంధాలకు నాగరికత, బౌద్ధం, చరిత్ర, సంస్కృతి బలమైన పునాదులని షెర్పా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...