వార్తలకు తిరిగి వెళ్లండి

2025 ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. దీంతో పాక్‌లో వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. జలాలను విడుదల చేయాలని పాకిస్థాన్ పదేపదే కోరుతోంది.
సీమాంతర ఉగ్రదాడులు ఆగితేనే ఈ అంశాన్ని పరిశీలిస్తామని భారత్ స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన అంతర్జాతీయ ఒప్పందాన్ని రద్దు చేసే హక్కు సార్వభౌమ దేశానికి ఉంటుందని పేర్కొంది.
Comments
Loading comments...

