Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-సింగపూర్ విదేశాంగ సంప్రదింపులు

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Aug 07, 2026 10:38 AM ఆల్ ఇండియా జాతీయ
భారత్-సింగపూర్ విదేశాంగ సంప్రదింపులు - Udayam Digital
కొత్తఢిల్లీ వేదికగా భారత్-సింగపూర్ దేశాల మధ్య 19వ విదేశాంగ సంప్రదింపుల సమావేశం జరిగింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై ఈ భేటీలో సమీక్ష నిర్వహించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి రుద్రంద్ర టండన్, సింగపూర్ శాశ్వత కార్యదర్శి లూక్ గోహ్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. ఆసియాన్ సహా పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయాలు పంచుకున్నారు.

Comments

G
Loading comments...