Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపే భారత్‌-పాక్‌ పోరు

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 01, 2026 8:27 PM ఆల్ ఇండియా క్రీడలు
రేపే భారత్‌-పాక్‌ పోరు - Udayam Digital
ఏషియన్ లెజెండ్స్ లీగ్‌ 2026లో ఆదివారం భారత్‌, పాకిస్థాన్ జట్లు హై వోల్టేజ్ పోరుకు సిద్ధమయ్యాయి. జాంబియాలోని లుసాకా వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని ఇండియన్ రాయల్స్ జట్టులో పలువురు మాజీ స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టైగర్స్‌పై విజయం సాధించిన భారత జట్టు ఈ పోరులో ఫెవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

Comments

G
Loading comments...