వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-మయన్మార్ సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల పరిష్కారానికి ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. సుమారు 1.44 చదరపు మైళ్ల భూభాగ మార్పిడిపై కేంద్రం పరిశీలిస్తున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.
భద్రతా కారణాలతో 1,643 కి.మీ సరిహద్దులో కంచె నిర్మాణాన్ని భారత్ వేగవంతం చేస్తోంది. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల రవాణా, ఉగ్ర కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా చర్యలు చేపడుతోంది.
Comments
Loading comments...
