వార్తలకు తిరిగి వెళ్లండి

వీవీఐపీ పర్యటనల సందర్భంగా కార్యక్రమాలు, మీడియా ఏర్పాట్లపై ఇరుపక్షాలు ముందుగానే చర్చించడం సాధారణమేనని భారత వర్గాలు తెలిపాయి. జూన్‌లో మోదీ-ట్రంప్ భేటీకి ముందు మీడియా సమావేశంపై భారత్ తన సాధారణ విధానాన్ని అమెరికాకు తెలిపిందని భారత వర్గాలు పేర్కొన్నాయి.
అమెరికా రాయబారి సెర్గియో గోర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివరణ వచ్చింది. మోదీతో భేటీకి ముందు ప్రశ్నలు వద్దని భారత్ కోరినట్లు ట్రంప్‌కు చెప్పానని గోర్ వ
Comments
Loading comments...

