వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా అమెరికా సుంకాలను తప్పించుకునేందుకు భారత్ సహా 40 దేశాలను ఉపయోగించుకుంటోందని అమెరికా ఆరోపించింది. ‘షాడో నెట్‌వర్క్’ ద్వారా చైనా సరకు మళ్లిస్తోందని పేర్కొంది.
‘ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్’ నివేదికను పీటర్ నవారో విడుదల చేశారు. 2018 తర్వాత చైనా నుంచి మూడో దేశాల మీదుగా సరకు రవాణా పెరిగిందని, దీని విలువ 303 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని నివేదిక తెలిపింది.
Comments
Loading comments...

