Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూఎస్‌టీ కమ్యూనికేషన్‌లో భారత్ ముందంజ

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Aug 08, 2026 10:51 AM ఆల్ ఇండియా జాతీయ
క్యూఎస్‌టీ కమ్యూనికేషన్‌లో భారత్ ముందంజ - Udayam Digital
మూడేళ్లలోనే 1,000 కిలోమీటర్లకు పైగా సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్‌ను భారత్ సాధించిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌తో ఫిన్‌టెక్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జాతీయ క్వాంటమ్ మిషన్‌తో భారత్ కీలక దేశాల సరసన నిలిచిందన్నారు.

Comments

G
Loading comments...