Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 14, 2026 10:33 AM హైదరాబాద్General
బోనాల నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి - Udayam
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. క్యూర్ పరిధిలోని పేదలకు ఇళ్లు నిర్మించేందుకు నెల రోజుల్లోనే ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని చెప్పారు. వచ్చే ఆషాఢ మాస బోనాల నాటికి టవర్ల నిర్మాణం పూర్తి చేసి, ఆ ఇళ్ల నుంచే బోనాలు తీస్తామని పొంగులేటి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...