Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ, నిర్మల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 14, 2026 3:10 PM నల్గొండGeneral
నల్గొండ, నిర్మల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - Udayam
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ జిల్లాల్లో జరిగే అధికారిక కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ముఖ్య అతిథులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండలో జరిగే వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. నిర్మల్‌లో ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం జెండా ఎగురవేయనున్నారు.

Comments

G
Loading comments...