Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో స్వాతంత్య్ర వేడుకలు.. మంత్రి వివేక్‌ హాజరు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 14, 2026 11:04 AM మెదక్తెలంగాణ
మెదక్‌లో స్వాతంత్య్ర వేడుకలు.. మంత్రి వివేక్‌ హాజరు - Udayam
మెదక్‌ జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మంత్రి డాక్టర్‌ గడ్డం వివేక్‌ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగించనున్నారు.

Comments

G
Loading comments...