వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి ఉదయం 9:20 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
అనంతరం పోలీస్ కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్య్ర సమరయోధుల సన్మానం నిర్వహించనున్నారు. వారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు.
Comments
Loading comments...

