Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండస్ట్రీస్ కంపెనీ ప్రారంభించిన మంత్రి కొండపల్లి

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 5:47 PM విజయనగరంGeneral
నెల్లిమర్ల నియోజకవర్గం సవరవిల్లిలో బొటానిక్స్ ఇండస్ట్రీస్ కంపెనీని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, మార్కెఫెడ్ ఛైర్మెన్ కర్రోతు బంగారు రాజు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా పలువురికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, అవకాశాలు పెరుగుతాయన్నారు.

Comments

G
Loading comments...