Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి పెరుగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 30, 2026 4:47 PM నంద్యాలGeneral
శ్రీశైలానికి పెరుగుతున్న వరద ప్రవాహం - Udayam
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఆల్మట్టి నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, శ్రీశైలానికి ఇన్‌ఫ్లో పెరుగుతోంది. శనివారం నాటికి శ్రీశైలానికి 1.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చే అవకాశముందని నిపుణులు తెలిపారు. వరద కొనసాగితే ఆగస్టు 15 నాటికి జలాశయం పూర్తిస్థాయికి చేరవచ్చని అంచనా వేశారు.

Comments

G
Loading comments...