Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో పెరుగుతున్న కోటీశ్వరులు

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Jul 29, 2026 2:20 PM అల్ ఇండియా జాతీయ
భారత్‌లో పెరుగుతున్న కోటీశ్వరులు - Udayam Digital
భారత్‌లో అధిక ఆదాయం పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 576 మంది వ్యక్తులు వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు ఆదాయపు పన్ను రిటర్నుల్లో పేర్కొన్నారని పార్లమెంట్ వెల్లడించింది. గతేడాది ఈ సంఖ్య 415గా ఉండగా, ఐదేళ్ల క్రితం 142గా ఉందని తెలిపింది. 2021-26 మధ్య ఈ సంఖ్య 300 శాతానికి పైగా పెరిగినట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...