Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్ విడుదలకు సెప్టెంబర్ 27 గడువు

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 06, 2026 11:31 AM జాతీయంGeneral
ఇమ్రాన్ విడుదలకు సెప్టెంబర్ 27 గడువు - Udayam
ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని ఆయన మద్దతుదారులు పాకిస్థాన్ ప్రభుత్వానికి సెప్టెంబర్ 27 వరకు గడువు విధించారు. పలు నగరాల్లో జరిగిన నిరసనల్లో ఘర్షణలు చోటుచేసుకోగా, 100 మందికిపైగా అరెస్టైనట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇమ్రాన్‌పై కేసుల్లో న్యాయమైన విచారణ జరపాలని పీటీఐ నేతలు డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్‌కు భారీ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...