Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దశాబ్దం తర్వాత ఇమ్రాన్ ఖాన్ రీఎంట్రీ

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 4:51 PM జాతీయంవినోదం
దశాబ్దం తర్వాత ఇమ్రాన్ ఖాన్ రీఎంట్రీ - Udayam
దాదాపు పదేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ మళ్లీ నటుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ కామెడీ 'అధూరే హమ్ అధూరే తుమ్' షూటింగ్ పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. 2015లో వచ్చిన 'కట్టి బట్టి' తర్వాత ఇదే అతని తొలి చిత్రం. ఈ ఏడాదిలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...