వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై రమీజ్ రాజా కీలక అప్‌డేట్ ఇచ్చారు. వారం క్రితం ఆయనకు కంటికి సమస్య వచ్చినా ప్రస్తుతం సర్దుకుందని, మూడేళ్లుగా జైలులో ఉండటం కష్టంగా ఉందని రమీజ్ రాజా తెలిపారు.
ఇమ్రాన్‌కు సరైన వైద్యం అందించాలని 22 మంది మాజీ క్రికెట్ కెప్టెన్లు పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌ను కోరారు. ఇందులో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ఉన్నారు.
Comments
Loading comments...

