Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ అభయహస్తం పథకం అమలు చేయాలి

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 10, 2026 7:03 PM మహబూబాబాద్ General
అంబేడ్కర్ అభయహస్తం పథకం అమలు చేయాలి - Udayam
దళితుల అభివృద్ధి కోసం డా.బీఆర్ అంబేడ్కర్ అభయహస్తం పథకాన్ని వెంటనే అమలు చేయాలని MRPS జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్లయ్య మాదిగ డిమాండ్ చేశారు. మహబూబాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం హామీని కాంగ్రెస్ విస్మరించిందని ఆయన ఆరోపించారు. హక్కుల సాధన కోసం దళితులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...