వార్తలకు తిరిగి వెళ్లండి

12వ జాతీయ బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందాన్ని కేంద్రం వెంటనే అమలు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు.
సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. కొత్తగా తెచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కోరారు.
Comments
Loading comments...

