Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలపై ఫోన్, మాదకద్రవ్యాల ప్రభావం

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 14, 2026 10:08 AM ఆసిఫాబాద్తెలంగాణ
పిల్లలపై ఫోన్, మాదకద్రవ్యాల ప్రభావం - Udayam
ఆసిఫాబాద్ జిల్లాలో పిల్లల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం, హైస్కూల్ విద్యార్థుల్లో సిగరెట్, గంజాయి, మద్యం అలవాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలో 17 ఏళ్లలోపు పిల్లలు 1.20 లక్షల మందికి పైగా ఉన్నారు. ఆహారం తినిపించేందుకు ఫోన్లు ఇవ్వడంతో పిల్లలు రీల్స్, గేమ్స్‌కు అలవాటుపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ పెంచాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...