Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ భూకంపాల ప్రభావం.. 60 సెం.మీ. పక్కకు కదిలిన వెనిజులా

విష్ణు వర్ధన్ Jul 27, 2026 4:07 PM అల్ ఇండియా అంతర్జాతీయ
భారీ భూకంపాల ప్రభావం.. 60 సెం.మీ. పక్కకు కదిలిన వెనిజులా - Udayam Digital
జూన్ 24న సంభవించిన రెండు భారీ భూకంపాల ప్రభావంతో వెనిజులా భూభాగం సుమారు 60 సెం.మీ. పక్కకు కదిలినట్లు నాసా-ఇస్రో వెల్లడించాయి. భూకంపానికి ముందు, తర్వాత తీసిన నిసార్ ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో ఈ విషయం గుర్తించినట్లు తెలిపాయి. కారకస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భూమి అత్యధికంగా కదిలినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ భూకంపాల్లో భవనాలు కూలి సుమారు 5,500 మంది మరణించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...