వార్తలకు తిరిగి వెళ్లండి

బీబీనగర్ మండలం రామునిగుండ్ల తండాకు చెందిన బానోతు రవి కుటుంబం ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాటర్ ట్యాంక్ కింద పూరి గుడిసెలో నివసిస్తున్నామని, గాలివానలు, ఎండకు ఎన్నో కష్టాలు పడుతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బానోతు రవి దంపతులు సర్పంచ్ బి. గోపీనాయక్ను వేడుకున్నారు.
Comments
Loading comments...

