Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు మార్కెట్లో 50 ఏళ్లుగా పూజలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 1:31 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఇల్లందు మార్కెట్లో 50 ఏళ్లుగా పూజలు - Udayam
ఇల్లందు కూరగాయల మార్కెట్‌లో కొలువైన గణనాథుడికి 50 ఏళ్లకు పైగా పూజలు అందిస్తున్నట్లు ఉత్సవ కమిటీ వ్యవస్థాపకుడు రాజేందర్ తెలిపారు. వ్యాపారుల సహకారంతో శాశ్వత మండపం నిర్మించి ఏటా వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉత్సవాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని రాజేందర్ తెలిపారు.

Comments

G
Loading comments...