వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'ఇందులో భాగంగా రేపు విశాఖకు వెళ్తున్నా. 11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చ.గజాల స్థలాలను రెగ్యులరైజేషన్ చేస్తున్నాం.
ఈ పట్టాతో ప్రతి ఫ్యామిలీకి ఒక విలువైన ఆస్తి దక్కుతుంది. బిడ్డలకు వారసత్వ సంపద లభిస్తుంది' అని SMలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

