Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CBN, JAGAN ఫ్యామిలీలే డెవలప్ అయ్యాయి

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 5:09 PM విజయనగరంGeneral
CBN, JAGAN ఫ్యామిలీలే డెవలప్ అయ్యాయి - Udayam
రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ ఫ్యామిలీలే అభివృద్ధి చెందుతున్నాయని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. పార్టీ అధ్యక్షులు రిచ్, ప్రజలు పూర్ అని ఎద్దేవా చేశారు. ‘TDPకి ఓటేస్తే 2029లో లోకేశ్ CM అవుతారు. YCPకి వేస్తే జగన్ అవుతారు. పోటీతత్వం ఉంటేనే అవినీతిపై పోరాటం చేయొచ్చు. అందుకే TDP, YCPకి ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ పెడుతున్నా. మాకు ఓటేస్తే యువతరంలో ఒకరు సీఎం అవుతారు' అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...